టాలీవుడ్ర టాప్ హీరో మన జనీకాంత్. మురుగదాస్ దర్శకత్వంలో ఈయన ఒక సినిమా తీస్తున్న మన అందరికి సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతోన్న ఫస్టు సినిమా కావడంతో,టాలీవుడ్ లో అందరిలోను ఆసక్తి గా మారింది. ఇక ‘సర్కార్’ హిట్ తరువాత మురుగదాస్ .. ‘పేట’ విజయం తరువాత రజనీ కలిసి చేస్తోన్న సినిమా కావడం వలన కూడా ఈ సినిమా అంతా దృష్టి పెట్టారు అన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ను చెప్పారు దర్శకుడు. ఈ సినిమా ఫస్టులుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘దర్బార్’ అనే టైటిల్ ను ఖాతాకు చేసారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ రజనీ అభిమానులను ఆకట్టుకునేలా వుంది.
previous article
R.R.R విడుదల డేట్ ఖరారు..?
next article
ఈద్ పండుగకు కానుక ఇస్తున్న అనుపమ …?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment