టాలీవుడ్ యాంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. ఈ సినిమాలో డార్లింగ్ సరసన బాలీవుడ్ అందాల సుందరి శ్రద్ధ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో ఓ పాటను చిత్రీకరించనున్నారు. అందు కోసం భారీ సెట్ ను వేశారు. ఈ పాట ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటపై చిత్రీకరిస్తారు దర్శకుడు. ఈ సినిమా కోసం తన అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
previous article
తమిళ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక …
next article
భారతదేశ అసలైన హీరో
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment