ఒకే సినిమాలో యాంగ్ హీరోలు…?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చినా ‘కేజీఎఫ్’ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో హీరో యశ్ ను ప్రశాంత్ నీల్ చూపించిన తీరు అందరికీ విపరీతంగా అక్కట్టుకుంది. దాంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయడానికి స్టార్ హీరోలు కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారట. ఇక బడా నిర్మాతలు తమ బ్యానర్లో ఈయతో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారాని టాలీవుడ్ టాక్ ముఖ్యంగా యూవీ క్రియేషన్స్ వారు .. దిల్ రాజు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నట్టుగా ఒక వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో హీరోగా ప్రభాస్.. దిల్ రాజు బ్యానర్లో హీరోగా మహేశ్ బాబు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకుడిగా ఈ రెండు సినిమాలలో ఏది ముందుగా ఎవరి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.

Leave a Response