ఎన్నో సినిమా లో నటించి తెలుగు అభిమానుల మనస్సులో నిలిచినా మహా నటి మన బ్రహానంద౦. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఱంతగానో అల్లారించాడు. ఇక కొంత కాలంగా తాను ఆనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తేలిందే.గుండెకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చాలా కాలం రెస్ట్ తీసుకున్నారు. తిరిగి ఇప్పుడు మళ్లీ కెమేరా ముందుకు రావడానికి రెడీ అంటు గంతులు వేస్తున్నట్టు టాక్. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించే ‘బ్రహ్మి ఈజ్ బ్యాక్’ సినిమాలో ఆయన లీడ్ రోల్ తో అభిమానులను అల్లారించడానికి వస్తున్నాడు.