టాలీవుడ్ జానియర్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘రాక్షసుడు’ సినిమా అభిమానుల వస్తుందన్న విషయం తెలిసిందే. కోలివుడ్ లో కొంతకాలం క్రితం రచ్చ చేసినా.
‘రాచ్చసన్’ కి ఈ సినిమా ఇది రీమేక్ అన్ని తెలిపారు.ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన మన ముద్దు గుమ్మా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శకుడు.