టాలీవుడ్ లో తాను నటించింది కొన్ని సినిమాలే అయ్యిన తన కంటూ ఓ స్థాయిని తెచ్చుకుంది మన అనుపమ. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ‘రాక్షసుడు’ సినిమా తెరకేస్తుంది. ఈ సినిమా అరవై శాతం షూటింగును జరుపుకోవడం విశేషం. ఈ సినిమా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈద్ పండుగకు అభిమానుల ముందుకు వస్తుంది.
previous article
రజిని కాంత్ ఫస్ట్ లుక్…?
next article
గెస్ట్ రోల్ లో అఖిల్…?
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment