వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ఫోటో….?

ఈ మధ్య మన యాంగ్ హీరోలు అభిమానులతో కలిసి ఉన్నారు.కలం మారుతున్న కొద్దీ మన వాళ్ళు మారుతున్నారు. ఎప్పటికప్పుడు తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు నేటి హీరోలు. అభిమానులతో మిళితం అవుతూ, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ తమలోని హ్యూమానిటీని చాటుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో ఫోటో తీసుకొని సోషల్ వీడియోలో అప్లోడ్ చేసాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Leave a Response