అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రం మొదలైంది…?

శనివారం, హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ తమ సినిమాకు పూజ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతున్నాయి. మన బన్నీ సరసన మన రొమాంటిక్ హీరోయిన్ గా పూజా హెగ్డే అభిమానుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు సరసన మహర్షి సినిమాలో నటిస్తుంది. ఈ చిన్నదానికి టాలీవుడ్ లో వరుస అవకాశలు ఉన్నాయని చెపుతున్నారు. Allu Arjun, Trivikram’s film launched

Leave a Response