ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇందులో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాలో కథానాయిక ఖరారయ్యారు. ఈ సినిమాలో ఆయన సరసన నూతన నటి కృతి శెట్టి నటించబోతున్నారు. ఈ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ జాలరి పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది.మే 25 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని పేర్కొంది
previous article
మర్యాద లేని చోట నేనుండను….
next article
అది చదివి అరగంట సేపు ఏడ్చాను ‘సమంత’..