మార్కుల కంటే జీవితం విలువైది…నాని

T.S ఇంటర్ ఫలితాలు విద్యార్థులతో ఆడుకున్నాయి అణా సంగతి తెలిసిందే. బోర్డు అవకతవకల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలపై సినీ హీరో నాని స్పందించాడు. చదువంటే మార్కుల పత్రాలు కాదని, నేర్చుకోవడం మాత్రమేనని చెప్పాడు మన న్యాచులర్ స్టార్ నాని. అర్హత సాధించని ప్రతిసారి మరోసారి ప్రయత్నించాలని సూచించాడు. మార్కుల కంటే జీవితంలో విలువైనవి చాలా ఉన్నాయని అన్నాడు. మిమ్మల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని అన్నాడు. ఇంటర్ ఫలితాలను చూసి వారు మిమ్మల్ని ప్రేమించడం లేదని, మిమ్మల్ని చూసే ప్రేమిస్తున్నారని ట్వీట్ చేశాడు.Image result for nani

Leave a Response