శివ నిర్వాణ దర్శకత్వంలో చైతన్య, సమంత నటిచించిన సినిమా మజిలీ. ఈ సినిమా ఈ నెల 5వ తేదీన అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వసూళ్లపరంగా పుంజుకుంటూ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ను ధనుశ్ సొంతం చేసుకున్నాడట. తనే హీరోగా ఈ సినిమాను సొంత బ్యానర్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
- /
- /admin
- /No Comment
- /147 views
మజిలీ రీమేక్ అభిమానుల ముందుకు వస్తున్న ధనుష్
previous article
హల్ చల్ అవుతున్న ప్రభాస్ వీడియో…?
next article
లారెన్స్ చేసినా పని చిరంజీవిని ఆక్కటుకుంది.
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment