‘భారతీయుడు 2’ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. బడ్జెట్ సమస్యల వల్లే ఈసినిమా ముందుకు సాగడం లేదని చెన్నై వర్గాలు చెబుతున్నాయి . దర్శకుడు, నిర్మాత… ఇద్దరూ కూర్చుని బడ్జెట్‌పై ఓ అవగాహనకు వచ్చారని, ఈ సినిమా జూన్‌లో పట్టాలెక్కడం ఖాయమని సమాచారం’ 2020/12/15’కి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేసే అవకాశాలున్నాయి.
previous article
నేను లోకల్ అంటున్న ‘డియర్ కామ్రేడ్’ హీరోహిన్
next article
ఆయనే పాయల్‌కి మరో అవకాశం..ఆయన ఎవరు ?
Related Posts
- /No Comment
అప్పుడు చంద్ర బాబు ఇప్పుడు జగన్-బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు
- /No Comment