పెళ్లికొడుకుగా మరీనా విశాల్…?

విశాల్ త్వరలో ‘అయోగ్య’ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాంటి విశాల్ పెళ్లికొడుకుగా పెళ్లి పందిరి దిశగా అడుగులు వేసే సమయం దగ్గరికి వచ్చేసింది. హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపారవేత్త కూతురైన అనీషా రెడ్డితో విశాల్ కి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి పెళ్లి ఎప్పుడా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీన వీరి వివాహం జరపడానికి పెద్దలు నిర్ణయించినట్టుగా సమాచారం.

Leave a Response