రామ్ చరణ్‌కు గాయమైంది. మంగళవారం జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చీలమండకు తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని త్రిబులార్ టీం అధికారికంగా తెలియజేసారు. ఈ విషయాన్ని చెప్పేందుకు చింతిస్తున్నామని పేర్కొంది. ఫలితంగా #RRR సినిమాకు సంబంధించి పూణే షూట్ మూడువారాల పాటు వాయిదా వేస్తున్నామని ఈ సినిమా దర్శకుడు తెలియజేసాడు. చరణ్, తారక్ హీరోలుగా రాజమౌళి త్రిబులార్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి మన తెలిసిందే. గాయం వార్త తెలిసినప్పటి నుంచి చరణ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానాలు భారీగా వస్తున్న సందేశాలకు ధన్యవాదాలు తెలిపిన చరణ్ భార్య ఉపాసన.. మీ అందరి ఆశీస్పులు చరణ్ తర్వగా కోలుకోవడానికి సహాయపడతాయని తన సందేశాన్ని ట్వీటర్ ద్వారా తెలియజేసింది.
previous article
హల్ చల్ చేస్తున్న మజిలీ వీడియో సాంగ్…..
next article
అనుష్కను జరిపేసి నేను ఉంటాను అంటున్న సమంత….?
Related Posts
- /No Comment
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బాహుబలికీ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
- /No Comment