రష్మి గౌతమ్, నందు జంటగా నటించిన చిత్రం ‘శివరంజని’ఈ చిత్రానికి నాగ ప్రభాకర్ దర్శకత్వం వహించారు ఎ.పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మాతలు ఈ చిత్రం ట్రైలర్‌ని వి.వి.వినాయక్ విడుదల చేశారు ఆయన మాట్లాడుతూ ‘‘ఇప్పుడొస్తున్న చిన్న చిత్రాలకి అండగా నిలిచే పద్మనాభరెడ్డి లాంటి నిర్మాతలకి విజయాలు లభిస్తే మరిన్ని మంచి కథలు వస్తాయ’’న్నారు ‘‘శివరంజని’ లాంటి చిత్రాలు ప్రేమకథ మధ్య వచ్చే హారర్ సన్నివేశాలు కొత్త అనుభూతిని పంచుతాయ’’న్నారు.
previous article
వామ్మో! రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు..!
next article
నాకు 45.. దాని కోసమైనా నేను రెడీ..!
Related Posts
- /No Comment
ఆర్కేఎస్ భదౌరియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్..!
- /No Comment