ఎల్.సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం‘నాగకన్య’ ‘ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మి కింగ్ కోబ్రాగ ఆకట్టుకొన్నారు.నిర్మాత కె.ఎస్.శంకర్రావు మాట్లాడుతూ ‘‘పాము నేపథ్యంతో వచ్చిన పున్నమినాగు’ ‘దేవి’, ‘అమ్మా నాగమ్మ’ తదితర చిత్రాలు ప్రేక్షకాదరణకి నోచుకున్నాయి.హారర్ కథతో పాటు, ఆకట్టుకొనే నలభై నిమిషాల విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు కీలకం. ’ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
previous article
నాకు 45.. దాని కోసమైనా నేను రెడీ..!
next article
ఆయన ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాడు
Related Posts
- /No Comment
ఆర్కేఎస్ భదౌరియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్..!
- /No Comment