తన అసిస్టెంట్ రవిని అగ్ర కథానాయిక అనుష్క గుర్తు చేసుకున్నారు నిజంగా మనల్ని ప్రేమించే వారు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్లరు. మరణం అందుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి అని ఆయన్ను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు బ్యూటిఫుల్ రవి కన్నుమూసి ఏడేళ్లు అవుతోందంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది తన అసిస్టెంట్ రవి వర్థంతి సందర్భంగా అతడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన తన అసిస్టెంట్ మరణాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకోవడం పట్ల అనుష్క మంచితనాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
previous article
కింగ్ కోబ్రాగ రాయ్‌లక్ష్మి,
next article
మర్యాద లేని చోట నేనుండను….