అమ్మాయితో అమ్మాయికి పెళ్లి …..

 స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ సంచలన ప్రకటన చేసింది.  తాను ఓ అమ్మాయితో మూడేళ్లుగా బంధంలో ఉన్నానని చెప్పింది ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ అనంతరం ఇరు కుటుంబాల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటామని తాను స్వలింగ సంపర్కురాలినని,అని  ద్యుతి మీడియాతో తెలిపింది.ద్యుతి పెళ్లాడాలనుకుంటున్న అమ్మాయి తనకు మనవరాలు అవుతుందని, మనవరాలితో కూతురి వివాహం జరిపించడం ఎలాకుదురుతుందని కుటుంబం వ్యతిరేకించడంతో కుటుంబంతో బంధం తెంచుకుని పెళ్లాడాలనుకుంటున్న అని తెలిపింది   

Leave a Response