మొదటి సినిమానే వాయిదా…ధృవ్

టాలీవుడ్ యాంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా అభిమానుల ముందుకు వచ్చిన సినిమా అర్జున్‌ రెడ్డి. ఈ సినిమా టాలీవుడ్ లో అంచి హిట్ కొట్టింది. ఈ ఒక్క సినిమాతోనే విజయ్ స్టార్ హీరో అయ్యాడు. అర్జున్‌ రెడ్డి ఘన విజయం సాధించటంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ మూవీ కబీర్‌ సింగ్‌ సెన్సేషల్‌ హిట్ అయ్యిందన విషయం తెలిసిందే ఈ సినిమా. షాహిద్ కపూర్ కపూర్ కెరియర్ నే మార్చేసిందన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా గిరీశయ్య దర్శకత్వం లో వస్తుంది. ఈ సినిమాతో చియాన్‌ విక్రమ్‌ తన తనయుడు ధృవ్‌ హీరోగా అభిమానుల ముందు వస్తున్నాడు. ఈ సినిమాను ఆదిత్యవర్మ పేరుతో తమిళ్ అభిమానుల ముందుకు తెస్తున్నారు. కాని ఈ సినిమా కొన్ని కారణాల వాళ్ళ రిలీజ్ చేయడం లేదన విషయం తెలిసిందే.ఇక తాజాగా దర్హకుడు ఈ సినిమాను నవంబర్‌  21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము అని తెలియజేసాడు. ఈ సినిమా కోసం తమిళ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Leave a Response