హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్..!

హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ గా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ కి పలువురు అభినందనలు తెలిపారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ పదవి కోసం అజారుద్దీన్ సహా ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ పోటీ పడ్డారు. మొత్తం ఓట్లు 227 కాగా, పోలైన ఓట్లు 223. అజారుద్దీన్ కు 147, ప్రకాశ్ జైన్ కు 73, దిలీప్ కుమార్ కు 3 ఓట్లు లభించాయి.

Tags:azharuddinhca

Leave a Response