ఆయనే పాయల్‌కి మరో అవకాశం..ఆయన ఎవరు ?

ఆర్‌.ఎక్స్‌ 100’తో ఆకట్టుకున్న పాయల్‌కి  వరుసగా అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్‌డీఎక్స్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికీ సి.కల్యాణే నిర్మాత.నందమూరి బాలకృష్ణ – కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది.  ఈ చిత్రానికి ‘రూలర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ‘రూలర్‌’ అనే  చిత్రానికీ సి.కల్యాణే నిర్మాత. ఆయనే పాయల్‌కి మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది 

Leave a Response