ఫలితాల్లో గందరగోళంపై ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుపుతున్న నిరసనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్, అనిల్ కుమార్ యాదవ్ కూడా కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆందోళనకు దిగిన పలువురు ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
previous article
రెండేళ్ల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రుతి……
next article
ఆ సీన్ కోసం 20 కోట్లా?
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment