`అరవింద సమేత` సినిమాతో విజయాన్ని అందుకున్న టాలీవుడ్ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ సినిమా తరువాత ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడు అణా విషయం తెలిసిందే. ఆ సినిమాకు `అలకనంద` అనే టైటిల్ పెట్టబోతున్నట్టు వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోందట. పూజతోపాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ అభిమానుల ముందుకు వస్తుంది. అయితే ఆ పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్‌తో ఉండబోతోందని సమాచారం. గతంలో అల్లు అర్జున్‌తో `దేశముదురు`లో కలిసి నటించిన హన్సిక ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
previous article
పౌర, క్రిమినల్ కేసులు ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్పై…?
next article
రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్…..
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment