బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్ నిన్న తన 38వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘డియర్ సన్నీలియోన్, పుట్టినరోజు శుభాకాంక్షలు. అద్భుతమైన రోజును గడిపావని భావిస్తున్నా. ఈ ఏడాది మొత్తం సంతోషమయంగా ఉండాలని కోరుకుంటున్నా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అంటూ ట్వీట్ చేశాడు మన హీరో.
previous article
సీత సినిమా నుంచి వచ్చిన పాట…?
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment