రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్ గా తీసుకున్న సంగతి తెలిందే. మరి మన జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించడానికి ‘డైసీ ఎడ్గర్ జోన్స్’ను ఎంపిక చేసినా సంగతి తెలిందే. కాని కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి ఈ అమ్మడు తప్పుకుంది. ఈ ముద్దుగుమ్మ స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది విశేషం. మన దర్శకుడు రాజమౌళి మాత్రం శ్రద్ధా కపూర్ .. జాన్వీ కపూర్ లపై దృష్టి పెట్టినట్టుగా టాలీవుడ్ టాక్. ‘సాహో’లో శ్రద్ధా కపూర్ పోర్షన్ దాదాపు పూర్తయిందట. అందువలన ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటు సమాచారం. ఒక్కవేళ్ళ శ్రద్ధా కపూర్ నో చెబితే, జాన్వీ కపూర్ ను సంప్రదించే నిర్ణయంతో రాజమౌళి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను విడుదల 2020 జూలై 30న చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.
previous article
10 గంటల 10 నిమిషాల 10 సెకన్ల….?
next article
రజిని కాంత్ ఫస్ట్ లుక్…?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment