తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడిక బాలీవుడ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’ బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తున్న సందర్భంగా అక్కడి మీడియా ఆమె గురించి బాగా రాస్తోంది. దీనికి తోడు పలువురు హీరోలు, నిర్మాతలు కూడా రకుల్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. దీనిని బట్టి త్వరలోనే రకుల్ బాలీవుడ్ లో మంచి పొజిషన్ కి చేరవచ్చని అంటున్నారు.
previous article
తన అందం తో ఆక్కటుకుంటున్న సోనమ్ కపూర్…
next article
అల్లు అర్జున్ చెల్లిగా నివేద.
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment