బుల్లితెర పై తనదైన స్టైల్ లో అభిమానులను అల్లరిస్తున్నాడు మన ప్రదీప్ మాచిరాజు. తన మాటలతో నటనతో టీవీ షో అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు. తాను నటి0చింది కొన్నిషోలే అయినా తన కంటూ ఓస్థాయిని తెచ్చుకున్నాడు. ప్రస్తుంతం ఈ టీవీ లో ప్రసారం అవుతున్నఢీజోడిలో యాంకరింగ్ చేస్తున్నాడు మన అల్లరోడు. ఇక అసలు విషయానికి వస్తే మన ప్రదీప్ కి గతంలో ఒక ప్రేమ కథ ఉందని తెలిసింది. యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్, ప్రదీప్ ని ఒక పాట పాడుమని అని అడిగారు. అల్లరోడు పాట పాడుతూ తన ప్రియురాలిని గుర్తు చేసుకొని అందరి ముందు కంటతడి పెట్టాడు. ఇక అందరికి తన ప్రేమకథ చెప్పాడు. ఇంతలా అల్లరి చేసే వాడికి ప్రేమకథ ఉండటం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రదీప్ మాచిరాజు కంటతడి పెట్టడం ఎప్పుడు టాలీవుడ్ లో విశేషం గా మారింది.
previous article
వాళ్ల వల్లే ఫైనల్కు చేరాం : ధోనీ
next article
బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడుతున్న హీరోలు…?
Related Posts
- /No Comment
మద్యం బాటిల్ విసిరిన హీరోయిన్ సంజన
- /No Comment