టాలీవుడ్ యాంగ్ హీరో ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో అభిమానుల ముందుకు వస్తున్న సినిమా ‘సాహో’. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి అన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం రూపొందుతుండటంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో ఈ సినిమాకు పెద్ద దెబ్బ తగిలింది. మ్యూజిక్ డైరెక్టర్లు శంకర్-ఎహసాన్-లాయ్ ‘సాహో’ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous article
‘సైరా’ హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు…
next article
చిరంజీవి సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్…
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment