టాలీవుడ్ చిన్నది నివేదా థామస్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న సినిమా బ్రోచేవారెవరురా’. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, శ్రీవిష్ణు .. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు దర్శకుడు.”ఓ యే వగలాడి .. వగలాడి .. యే వగలాడి .. ” అంటూ ఈ పాట సాగుతోంది. వివేక్ సాగర్ సంగీతం .. హసిత్ గోలి సాహిత్యం కథా నేపథ్యానికి తగినట్టుగా వున్నాయి. వివేక్ సాగర్ .. బాలాజీ .. రామ్ ఆలాపన కొత్తగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమాను అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా నేపథ్యంలో సాగే ఈ వినోదభరిత చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.
previous article
అందరిని భయపెడుతున్న మిల్క్ బ్యూటీ….
next article
ఇంట్రెస్టింగ్ గా ‘ఓ బేబీ’ టీజర్…
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment