నటుడు విక్కీ కౌశల్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో విక్కీ కౌశల్ కు గాయాలయ్యాయి. ‘మసాన్’ సినిమా షూటింగ్ లో గాయాలయ్యాయి. దవడ ఎముకలు విరిగాయి. దీంతో వైద్యులు విక్కీ కౌశల్ కు 13 కుట్లు వేశారని ఫిలిం క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. భానుప్రతాప్ సింగ్ దర్శకత్వంలో నిర్మాణమవుతున్న ఈ గుజరాతీ హారర్ చిత్రం షూటింగ్ లో జరిగిన ప్రమాదంతో విక్కీకౌశల్ ను ఆసుపత్రికి తరలించారు.
previous article
బుల్లి తెర పై సందడి చేస్తున్న మీనా..?
next article
చిత్రలహరి పై హైపర్ స్పందన…?