టాలీవుడ్ అందాల తార మన అనుష్క. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అనాదికి పరిచయం ఇది మన సుందరి. ఇక అసలు విషయానికి వస్తే… తెలుగు టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’కి ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయంలో నిన్నటి వరకు నాగార్జున పేరు వినిపించగా, తాజాగా అనుష్క శెట్టి పేరు తెరపైకి వచ్చింది. అనుష్కను ఎంచుకుంటే, గ్లామర్ తో పాటు కాస్త కొత్తదనం కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెను సంప్రదిస్తున్నట్టు టాలీవుడ్ టాక్.
previous article
మా ముఖ్య అతిధులు…?
next article
అల్లు అర్జున్ “ఐకాన్” కథను బయట పెట్టారు..?
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment