హాస్యనటుల్లో ఈయన ఒకడే అన్ని చెప్పుకోవాలి. నటించింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఊస్తాయిని తెచ్చుకున్నాడు.కొంతకాలంగా కెరీర్ పరంగా వెనుకపడిన ‘మహర్షి’ సినిమాతో అభిమానుల ముందుకు రంగ ప్రవేశం చేస్తున్నాడు మన అల్లరోడు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా చేస్తున్నే మరో పక్క , అనిల్ సుంకర నిర్మించే సినిమాలో హీరోగా నటిస్తున్నాడట . ఈ సినిమాకి ‘బంగారుబుల్లోడు’ అనే టైటిల్ని ఒకే చేసాడంట దర్శకుడు.