ఈ అమ్మడు నటనతో అందరిని అక్కటుకుంటుందన్న విషయం ఇదే. అలియా భట్ కి హిందీ లో వరుస అవకాశాల వర్షం కురుస్తుంది. ఈ ముద్దుగుమ్మకు యూత్ గల క్రేజ్ అంత ఇంత కాదు. ఈ సుందరి తన పారితోషితకాన్ని పెంచ్చుతూ వెళుతోంది. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు అభిమానుల ముందుకు తెస్తున్న విషయం తేలిందే. ఈ సినిమాలో నటించడానికి ఈ సుందరి ఒకే చేసింది. ఈ సినిమాలో చరణ్ జోడీగా ఆమె అభిమానుల ముందుకు వస్తుంది.అసలు విషయం ఈ అమ్మడుకి తెలుగు రాదు ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నటు తెలుస్తుంది.
previous article
రంగ ప్రవేశాలు చేస్తున్న అల్లరి నరేష్…?
next article
10 గంటల 10 నిమిషాల 10 సెకన్ల….?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment