రాజశేఖర్ ప్రస్తుతం నటింస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో అభిమానుల ముందుకు వస్తుంది.ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మన హీరో నిపించనున్నారు. ఆదా శర్మ హిరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరుకు షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కి ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ను విడుద చేసారు. రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్టు చెప్పారు దర్శకుడు. దశావతారాల్లో ‘కల్కి’ అవతారం 10వ అవతారం కావడం వలన, ఈ ముహూర్తాన్ని సెట్ చేసినట్టు చెప్పడం గొప్పవిషయం. ఈ సినిమాతో రాజశేఖర్ మరో హిట్ కొడతారేమో చూడాలి అన్ని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు.
previous article
రాదు కాని నేర్చుకుంటున్న…?
next article
R.R.R విడుదల డేట్ ఖరారు..?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment