బర్త్‌డే ‘రౌడీస్‌’.. ఎన్నో విశేషాలు!

నటన, స్టైల్‌, చిలిపితనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న యువ సంచలనాలు, దక్షిణాది ‘రౌడీలు’ విజయ్‌ దేవరకొండ.. సాయిపల్లవి. విరహ ప్రేమికుడు ‘అర్జున్‌రెడ్డి’గా విజయ్‌ మెప్పిస్తే, ‘భానుమతి.. హైబ్రీడ్‌పిల్ల ఒక్కటే పీస్‌’ అంటూ కుర్రకారు మతి పోగొట్టి, నిద్రలేకుండా చేసింది సాయిపల్లవి. ‘రౌడీ’ అనే దుస్తుల బ్రాండ్‌తో ఒకరు, ‘రౌడీ బేబీ’ అనే పాటతో మరొకరు వరుస సినిమా అవకాశాలతో జోరు మీదున్న ఈ యువ నటులు గురువారం పుట్టినరోజు జరుపుకొంటున్నారు. వారి గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..                                                                               ఎక్కడ పుట్టారు

అచ్చంపేట (విజయ్‌) కోయింత్తూరు (పల్లవి)

 చదువు              

బీకామ్‌ మెడిసిన్‌

    మొదటి సినిమా

2011లో విజయ్‌ తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘నువ్విలా’ 2005లో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘కస్తూరి మాన్’ (తమిళం)

సూపర్‌హిట్‌ మూవీ

‘అర్జున్‌రెడ్డి’తో కెరీర్‌లో బ్రేక్‌ లభించింది. ఈ సినిమాకు గానూ ఆయనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ దక్కింది.  ‘ప్రేమమ్‌’తో బ్రేక్‌ లభించింది. ఉత్తమ పరిచయ నటిగా ఫిలింఫేర్‌ అందుకున్నారు. తెలుగులో  ‘ఫిదా’ యువతను కట్టిపడేశారు.

ఇష్టమైన రంగు

నీలం గులాబీ, నీలం

ఇష్టమైన నటీనటులు

షారుక్‌ ఖాన్‌, సమంత కమల్‌ హాసన్‌, సూర్య, మమ్ముట్టి, జ్యోతిక, సిమ్రన్‌ 

ఇష్టమైన ఆహారం

దక్షిణాది వంటకాలు చాకొలెట్స్‌, స్వీట్స్‌

ఫేమస్ పాట

ఇంకేం ఇంకేం కావాలే (గీత గోవిందం) రౌడీ బేబీ (మారి 2)

రాబోతున్న సినిమాలు

డియర్‌ కామ్రేడ్‌ ఎన్జీకే, విరాటపర్వం

సోషల్‌మీడియా ఫాలోవర్స్‌

665k (ట్విటర్‌), 3.7m(ఇన్‌స్టాగ్రామ్‌), 1m(ఫేస్‌బుక్‌) 1.29m (ట్విటర్), 1.4m (ఇన్‌స్టాగ్రామ్‌), 1.1m (ఫేస్‌బుక్‌)

Leave a Response