విజయ్ ఆంటోనీ, అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన అనువాద చిత్రం ‘కిల్లర్’. అషిమా నాయిక. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్‌లో విడుదల చేస్తారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘క్రైమ్ నేపథ్యంలో సాగే కథ ఇది. స్క్రీన్ ప్లే ప్రధాన బలం. అర్జున్ నటన కట్టిపడేస్తుంది. తెలివైన కిల్లర్‌కీ, పోలీస్ అధికారికీ మధ్య జరిగే పోరాటం అందరికీ నచ్చుతుంది. టీజర్‌కి వస్తున్న స్పందన బాగుంద’’న్నారు. నాజర్, సీత, భగవతి పెరుమాల్ ప్రధాన పాత్రధారులు. సంగీతం: సైమన్.
previous article
కేసులు ఇవ్వండి ప్లీజ్
next article
చైతు.. ‘ఐ లవ్ యు 3000’!
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment