సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ ఆడటం విశేషం. రజనీ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దర్బార్’ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో చిత్ర బృందంతో కలిసి రజనీకాంత్ క్రికెట్ ఆడగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీటిని చూసిన రజనీ అభిమానులు “ఇది తలైవా ఐపీఎల్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. రజనీతోపాటు హీరోయిన్ నయనతార, కమేడియన్ యోగిబాబు తదితరులు కూడా క్రికెట్ ఆడారు.
previous article
నువ్వ తూప్ రా ఫేస్ యొక్క థియేటర్ ట్రైలర్..?
next article
రంగంలోకి దిగినా రాధికా..?
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment