ఒక సినిమా తరువాత మరొక్క సినిమాతో వస్తున్నాడు మన యాంగ్ ప్రభాస్. బహు హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చెయ్యాలనీ నిర్ణయించుకున్నాడట. ఈ సినిమాకి దిల్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని సినీ వర్గాలు చెపుతున్నారు . ఇందులో ఓ ప్రత్యేక పాత్ర వుందని, దానికి సమంతను తీసుకుంటున్నారని టాలీవుడ్ టాక్.ఇక వీళ్ళ సినిమా ఎల్లా ఉంటుందో చూడాలి మరి.
previous article
గాయాలతో బాధ పడుతున్న చరణ్…….
next article
పన్నెడుళ్ళ తరువాత….?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment