టాలీవుడ్ యాంగ్ హీరో ప్రభాస్ .. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్గా అభిమానుల ముందుకు వస్తుంది.ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లింది.1960 కాలంనాటి కథతో ఈ సినిమా సాగుతుందట. అందువలన ఆ కాలానికి చెందిన వాటిలా కనిపించే 25 రకాల సెట్స్ ను హైదరాబాదులో వేయిస్తున్నారు. మేజర్ పార్టు షూటింగ్ ఈ సెట్స్ లోనే జరుగుతుందట. కృష్ణంరాజు .. యూవీ క్రియేషన్స్ వారు కలిసి 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
previous article
సినిమా షూటింగ్ ఈరోజే మొదలు…
next article
సినిమాలో హీరోనా… విలన్..?
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment