సంక్రాంత్రి బరిలో రజిని…

టాలీవుడ్ సీనియర్ హీరో రజినీకాంత్. తన నటనతో అందరిని తన వైపు తిప్పుకున్న గొప్ప సినిమా నటుడు. దేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. జన్మతః మరాఠీ యాదవ కులంలో జన్మించాడు. రజినీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన కర్ణాటక, ఇండియాలో జన్మించారు. కర్ణాటకలో కొంతకాలం నివసించాడు. ప్రస్తుత నివాసం చెన్నై. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు. చాలా సినిమాలో నటించి తనకంటూ ఓ స్థాయిని తెచ్చుకున్నాడు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఇంకా ఇతర భాషలు నటించాడు. తన నటనతో ఎన్నో పురస్కరాలు, అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతానికి మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా తో అభిమానుల ముందుకు వస్తున్నాడు రజిని. ఈ సినిమాను విభిన్నమైన కథాకథనాలతో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగును ఆగస్టులో పూర్తిచేయనున్నట్టుగా దర్శకుడు మురుగదాస్ చెప్పాడు. ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నామని అన్నాడు. దాంతో రజనీ సంక్రాంతి బరిలోకి దిగడమనేది ఖరారైపోయింది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తుంది. ఈ సినిమాలో, నివేదా థామస్ ఒక ముఖ్యమైన పాత్రతో అభిమానుల ముందుకు వస్తున్నది. అనిరుధ్ సంగీతం .. సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ‘పేట’ హిట్ తరువాత రజనీ నుంచి వస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పాటూ ఇతర భాషల వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే…ఈ సినిమాలో తన లుక్ గురించి గాన్ని కథ గురించి అడిగితే ఎం చెప్పాడో చెలుసా..? ఈ సినిమాలో చాలా కొత్తగా అభిమానులకు కనిపిస్తానని, సినిమాలో నా రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాడు. కథ పరంగా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుంది అని అన్నారు.

Image result for rajinikanth

Leave a Response