ఒరు ఆడార్ లవ్’ ఫిల్మ్ ఇద్దరు యంగ్ హీరోయిన్ల మధ్య చిచ్చుపెట్టింది. కేవలం కనుసైగలతో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది ప్రియాప్రకాశ్ వారియర్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మరో హీరోయిన్ నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ చిత్రం కోసం తొలుత హీరోయిన్గా తనను తీసుకున్నారని చెప్పిన నూరిన్, ప్రియాకి ఎప్పుడైతే పాపులర్ పెరిగితే తన రోల్‌ని కుదించారని ఆవేదన వ్యక్తంచేసింది.
previous article
‘గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి’
next article
శ్రద్ధా కపూర్ బర్త్ డేకు ‘సాహో’ టీం ఇవ్వబోతోన్న ట్రీట్ ఇదే – Shraddha Kapoor’s birthday
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment