మిల్క్ బాయ్ మెన్నల్లుడి సినిమా ఓపెనింగ్ కు చెర్రీ…

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ విషయం టాలీవుడ్ మొత్తం వైరల్ అవుతోంది. మహేశ్ బాబు మేనల్లుడు కావడంతో అశోక్ గల్లాపై ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా నటిస్తున్న సినిమా ఓపెనింగ్ సెర్మనీ రేపు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఈ ముహూర్తం షాట్ కు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తున్నాడు. దాంతో మెగా అభిమానుల దృష్టి రేపటి ఈ వెంట్ పై పడింది. అశోక్ గల్లా సరసన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఎల్లా ఉంటుందో చూడాలి అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Leave a Response